అతి మూత్ర సమస్య ఉంటె ఎం చేయాలి ? #OMKARAMAYURVEDAM
మధుమేహం ప్రారంభించునది మొదలు మాదిరి తీవ్రస్థితికి కొలది అతి మూత్రం ప్రారంభం అవుతూ వచ్చి రోజుకు 20 సార్లు విసర్జింపబడుతూ .. ఆ వ్యక్తి కాళ్ళు లాగటం కళ్ళపొరలు కలిగి శుక్ల దోషాలతో అంధత్వం ఏర్పడుతుంది ఇది చాల ప్రమాదకరమైన కనిపించని రోగం ... ఇందుకు తీపి చలువ పదార్థాన్ని తగ్గించి నెల ఉసిరిక, చక్కెర చూర్ణం రోజు మూడు పుటాలు వేడి నీటితో తీసుకోవాలి గొర్రెపాలు మేక పాలు చప్పదివే త్రాగితే కొందరికి పూర్తిగా నశించును.... మీ శ్రేయోభిలాషి 9059406999 HYD మా పీజీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సమాచారం మీకు ముందుగా అందుతుంది