Omkaram Guruji Maharaj Hyd Jyotishya Brahma 8331085555..9059406999
# Omkaram # Guruji # Maharaj Hyd 8331085555..9059406999... 12 సంవత్సరాల క్రితం నన్ను హక్కును చేర్చుకున్న నా ప్రియులు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈయనే నా స్ఫూర్తి .... నా ఎదుగుదలకి ప్రధాన ముఖ్య పాత్ర వహించి ... నా వెన్నంటే ఉంటూ నా భుజం తడుతూ ముందు ఎదగాలి సోదించాలి సాధించాలి అనే నా మదిలో రగిలే జ్వాలను సృష్టించిన నా ప్రియా సహోదరులు శర్మ మరియు కిషోర్ అన్నలకి శిరసు వంచి నమస్కరిస్తూ వందనలతో ... విజయవాడలో మా వాళ్ళని కలిసిన సమయం మా తీయని జ్ఞాపకం లో కెమెరాలో బంధించిన ఈ చిత్రం ఒక మధురానుభూతి ... మీ సహోదరుడు జ్యోతిష్య బ్రహ్మ ఓంకారం గురూజీ మహారాజ్ ....