ఈ కార్తీక మాసంలో ఈ పూర్ణమి 12-11-2019 రోజున ఈ పని చేయండి
ఈ కార్తీక మాసంలో ఈ పూర్ణమి 12-11-2019 రోజున ఈ పని చేయండి ..........
ఎన్నో రోజుల నుండి,,, మీ ఒక సమస్య తీరనిది ఉంటె ఇది చేసి చుడండి
మీ సకల సమస్యలకి చక్కని పరిష్కారం
విద్య ఉద్యోగం ప్రమోషన్ వ్యాపారం వివాహం సంతానం రియలెస్టేట్ కొనుగోలు అమ్మకాలు కంస్ట్రక్షన్ విధుల్లో కూడాను
రాజకీయం సినీ కళా రంగం మారె ఇతర ఐన కావొచ్చు
అన్ని శుభఫలితాలు రావాలంటే 12-11-2019 రోజున ఏదేని శివాలయంలో శివలింగాభిషేకం చేసి,,, అవకాశం ఉంటె బిల్వ పత్రం సమర్పించండి
మీ మనసులో ఉన్న సంకల్పం మాత్రం చెప్పడం మరచి పోవద్దు ....💐💐
ఇంటికి మొదటి సంతానం ఐన వాళ్ళు 5 దీపాలు అక్కడ వెలిగించండి ...
ఫలితాలు కార్తీక మాసం పోయే లోపు
మీ ఇంటికి లేదా మీకు అన్ని శుభవార్తలు వినిపిస్తాయి.......💐🕉🔔🕉💐


Comments
Post a Comment